IPL 2021, MI vs CSK Highlights: Kieron Pollard's 34-ball 87 Gets Mumbai Indians a grand victory vs Chennai super kings.
#mivscsk
#mivcsk
#elclassico
#Pollard
#Dhoni
#RohitSharma
#CSKfans
#Mumbaiindians
#Chennaisuperkings

ఐపీఎల్‌లో 2021 సీజన్‌లో మరో థ్రిల్లింగ్ మ్యాచ్ అభిమానులు కనువిందు చేసింది. రెండు హోరా హోరీ జట్ల మధ్య ఆద్యాంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆఖరి బంతికి తేలిన ఫలితం అభిమానుల గుండెలను తట్టి లేపింది. కీరన్ పొలార్డ్(34 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 87 నాటౌట్) వీరోచిత ఇన్నింగ్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ జైత్రయాత్రకు అడ్డుకట్టవేస్తూ ముంబై 4 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్నందుకుంది